Skip to main content
కాశ్మీర్ లోని పహల్ గామ్ లోని మినీ స్విట్జర్లాండ్ గా ప్రసిద్ధి చెందిన బైసరిన్ లోయలో 2025 ఏప్రిల్ 22 తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు పర్యాటకులపై జరిగి ఉగ్రదాడి 26 మంది టూరిస్టులు మృతి చెందిన సందర్భంగా వ్రాసిన వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కొన్ని కవితలు...విషాధకర దృశ్యమాలికలు... మిత్రులారా మీకోసం...చూసి చదివి ఒక కన్నీటి చుక్కను నివాళిగా అర్పించండి...వారి ఆత్మ శాంతి కోసం... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
Comments
Post a Comment