పోలయ్య కవి కూకట్లపల్లికి సన్మానం ... తేది 03.11.2024 ఆదివారం ఉదయం లయన్ డాక్టర్ విజయకుమార్ జయంతి సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కవిసమ్మేళనంలో పోలయ్య కవి కూకట్లపల్లి అందుకున్న స్వర్గీయ లయన్ ఎ.కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారం...కవిత...వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన సన్మానం వార్త...కొన్ని దృశ్యమాలికలు...మిత్రులారా మీకోసం...















కూకట్లపల్లి పోలయ్య కవికి లయన్ 
ఎ. కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లి 
ఇటీవల పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన
కేంద్రంలో ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కళారత్న డాక్టర్. బిక్కికృష్ణ అధ్యక్షతన లయన్ డాక్టర్ విజయకుమార్ జయంతి సందర్భంగా స్వర్గీయ లయన్ ఎ.కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారాల సభ జరిగింది 

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి డాక్టర్ రాధా కుసుమ సమన్వయకర్తగా "ఇల్లాలు సేవా త్యాగం" అంశంగా 
జరిగిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవి రచయిత 
పోలయ్య కూకట్లపల్లి పాల్గొని "మీ శ్రీమతి మీకు ఒక బంగారు బహుమతి" శీర్షికతో "కమ్మని కవితను" గానం చేశారు

తదనంతరం...విశ్రాంత ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ డా. ఎం నరసింహప్ప కళారత్న డా.బిక్కి కృష్ణ డా.జల్దీ విద్యాధర్ పోలయ్య కవి కూకట్లపల్లిని లయన్ ఎ. కృష్ణకుమారి "స్మారక జాతీయ పురస్కారంతో" ఘనంగా సత్కరించారు 

అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు...కవితా గానం చేసిన కవులకు...లయన్ 
ఎ. కృష్ణకుమారి జాతీయ సాహితీ పురస్కారాలందజేశారు

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్...మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్... జస్టిస్ రజని...రిటైర్డ్ ఐ.జి రమణ కుమార్...తెలుగువన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్...ఆంధ్రప్రభ ఎడిటర్ వైయస్సార్ శర్మ...విమల సాహితీ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ జల్దీ విద్యాధర్...డా.నాళేశ్వరం శంకరం తదితర ప్రముఖులు పాల్గొని...

ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ అధ్యక్షుడు 
లయన్ డాక్టర్ విజయకుమార్ "దాతృత్వం" స్వర్గీయ 
లయన్ కృష్ణకుమారి "ప్రేమతత్వం" అందరికీ ఆదర్శమని  వారివురి సేవాతత్వం  వారి అన్యోన్య దాంపత్యం వారు నిస్వార్థంగా చేసిన సామాజిక సాహితీ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వేనోళ్ళ కొనియాడారు... 
కూకట్లపల్లి పోలయ్య కవికి లయన్ ఎ. కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లి
ఇటీవల పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన
కేంద్రంలో ఆరిగపూడి పూర్ణచంద్రరావు
ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి
కళారత్న డాక్టర్. బిక్కికృష్ణ అధ్యక్షతన
స్వర్గీయ లయన్ ఎ.కృష్ణకుమారి స్మారక
జాతీయ పురస్కారాల సభ జరిగింది

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి డాక్టర్ రాధా కుసుమ సమన్వయకర్తగా "ఇల్లాలు సేవా త్యాగం" అంశంగా జరిగిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవి రచయిత పోలయ్య కూకట్లపల్లి పాల్గొని "మీ శ్రీమతి మీకు ఒక బంగారు బహుమతి" శీర్షికతో "కమ్మని కవితను" గానం చేశారు

తదనంతరం...విశ్రాంత ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ డా. ఎం నరసింహప్ప...కళారత్న
డా.బిక్కికృష్ణ...డా.జల్దీ విద్యాధర్...పోలయ్య
కవి కూకట్లపల్లిని లయన్ ఎ. కృష్ణకుమారి
స్మారక జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు

అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు...కవితా గానం
చేసిన కవులకు...లయన్ ఎ. కృష్ణకుమారి జాతీయ సాహితీ పురస్కారాలందజేశారు

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కొలకలూరి
ఇనాక్.. న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్... జస్టిస్ రజని...రిటైర్డ్ ఐ.జి రమణ కుమార్...తెలుగువన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్...ఆంధ్రప్రభ ఎడిటర్ వైయస్సార్ శర్మ...
విమల సాహితీ సమితి వ్యవస్థాపకులు డాక్టర్
జల్దీ విద్యాధర్...డా.నాళేశ్వరం శంకరం తదితర ప్రముఖులు పాల్గొని...

ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్
అధ్యక్షుడు లయన్ డాక్టర్ విజయకుమార్ "దాతృత్వం" స్వర్గీయ లయన్ ఎ. కృష్ణ కుమారి "ప్రేమతత్వం" అందరికీ ఆదర్శమని వారివురి "సేవాతత్వం"వారు నిస్వార్థంగా చేసిన 
సామాజిక సేవలు చరిత్ర చిరస్థాయిగా 
నిలిచిపోతాయని వేనోళ్ళ కొనియాడారు  

Comments