Skip to main content
14.09.2024 తేదీన కళ్యాణి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో... డాక్టర్ బిక్కీ కృష్ణ ...డాక్టర్ విడి రాజగోపాల్ ...డాక్టర్ జల్దీ విద్యాధర్ ...గార్ల చేతుల మీదుగా పోలయ్య కవి కూకట్లపల్లికి త్యాగరాజ గానసభలో ఘనమైన సాహితీ సత్కారం... వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన సన్మాన వార్త...దృశ్య మాలిక... వీక్షించండి... ఆనందించండి...మీ ఆత్మీయ స్పందన...తెలియజేయండి...
Comments
Post a Comment