వరాల వర్షం... కవిత

 



వరాల వర్షం...


విశ్వాసమే... 

గొప్ప రక్షణ కవచం... 


వివేకమే...

వెలగట్టలేని సంపద...


సహనమే... 

శక్తివంతమైన ఆయుధం... 


ముఖంలో...  

చెరగని చిరునవ్వే...

మన శారీరక మానసిక...

రుగ్మతలకు మంచి మందు...


భగవంతునిపై భక్తిశ్రద్ధలు గల వారిపై...

తప్పక కురుస్తుంది...ఈ వరాల వర్షం...


రచన:

పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్...హైదరాబాద్

Comments