వెయ్యి సునామీలు ?
దేశం మొత్తం
టెర్రరిస్టులతో...
సమాజం మొత్తం
రేపిస్టులతో ...
ఏ ప్రముఖ సంస్థైనా
ఎస్కేపిస్టులతో...
నిండిననాడు...
టెర్రరిస్టులతో...
సమాజం మొత్తం
రేపిస్టులతో ...
ఏ ప్రముఖ సంస్థైనా
ఎస్కేపిస్టులతో...
నిండిననాడు...
నిఘా పెట్టకపోతే
నిప్పుల వర్షమే...
దగాకోరులను
దండించకపోతే
దగ్దం చేయకపోతే...
మానవాళికి
పెనుప్రమాదం
పొంచిఉన్నట్లే...
వెయ్యి
సునామీలు మన
వెనుక వేచివున్నట్లే...
విధ్వంసం సృష్టించనున్నట్లే...
కోటి తుఫాన్లు
కోరలు చాచినట్లే...
కొంపలు ముంచినట్లే...
జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త...
అప్పుడు మనకళ్ళ ముందు
అంతా నాశనమే...సర్వనాశనమే...
వినాశనమే...విధ్వంసమే...విషాదమే...
ఔను అమలుచేయక తప్పదు కఠినశిక్షలు
ఉక్కుపాదం మోపి "ఉగ్రవాదుల" ఉరితీత
కామంతో రెచ్చిపోయే"రేపిస్టుల" కాల్చివేత
బాధ్యత మరిచే "ఎస్కపిస్టుల" జీతాల కోత
రచన:
"కవిరత్న" "సహస్రకవి" పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్.......9110784502

Comments
Post a Comment